ఇది 8వతరగతి పూర్తై, 9వతరగతి చదువుతున్న విద్యార్థులకు ఉద్దేశించబడింది. అయితే ఇపుడు 9వతరగతి పూర్తై 10వతరగతి చదవబోయే విద్యార్థులకుకూడా కొంతమందికి అవకాశం కల్పిస్తున్నారు. గ్రామీణప్రాంతాల విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది.
ఏప్రిల్ -3- 2019 సాయంత్రం 6 గంటల్లోగా. ఇపుడు 9వతరగతి చదివే విద్యార్థులు దరఖాస్తు చేయాలి.
పూర్తి వివరాలకు ఈ క్రింది వెబ్సైట్ ను క్లిక్ చేయండి.
S.A-2 ANNUAL EXAMS MODEL PAPERS, SCERT PAPERS, PREVIOUS PAPERS,
0 Comments