Advertisement

IPL 2019 : Warner And Bairstow Leaving Will Be A Huge Loss To SRH, Says Kane Williamson || Oneindia

IPL 2019 : Warner And Bairstow Leaving Will Be A Huge Loss To SRH, Says Kane Williamson || Oneindia Sunrisers Hyderabad captain Kane Williamson says the departure of openers David Warner and Jonny Bairstow will be a huge loss to the side as the duo have been primarily guiding the team to victories in the ongoing Indian Premier League (IPL) 2019.

#IPL2019

#KaneWilliamson

#DavidWarner

#JonnyBairstow

#SunrisersHyderabad

#cskvssrh

#chennaisuperkings

#cricket



సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోలు లీగ్‌ను వీడడం సన్‌రైజర్స్ జట్టుకు పెద్ద లోటు అని ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేర్కొన్నారు. మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు ఈ టోర్నీ కోసం సన్నద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా కొన్ని జట్లు ప్రపంచకప్‌కు ముందు ఆడనున్న సిరీస్ లపై దృష్టి పెడితే.. మరికొన్ని జట్లు శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ GPlus:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

IPL 2019,Kane Williamson,David Warner,Jonny Bairstow,Sunrisers Hyderabad,csk vs srh,chennai super kings,cricket,సన్‌రైజర్స్ హైదరాబాద్,కేన్ విలియమ్సన్,డేవిడ్ వార్నర్,జానీ బెయిర్‌స్టో,

Post a Comment

0 Comments