Former Pakistan pacer Shoaib Akhtar believes no one comes close to veteran MS Dhoni when it comes to the reading of the game while comparing him to a computer. #iccworldcup2019
#msdhoni
#klrahul
#shoaibakhtar
#viratkohli
#rohitsharma
#cricket
#teamindia
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించారు. మైదానంలో ధోనీ కంప్యూటర్ కన్నా వేగంగా స్పందిస్తాడు అని అక్తర్ పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్‌ను కూడా షోయబ్ మెచ్చుకున్నాడు. తాజాగా అక్తర్ తన యూట్యూబ్ చానెల్ ద్వారా మాట్లాడాడు.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ GPlus:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬

0 Comments