ఇలా చేస్తే గుండె పోటు రమ్మన్నా రాదు | Prevent Heart Attack|Dr Ram Chandra Videos| Ramachandra Diet| Dr RamaChandra Rao| Ram Diet| Ramachandra Diet Plan| Nelakondapalli| Khammam Dist. Nelakondapalli| Dr Ram Chandra| Dr Ram Chandra Videos | Siddharta Yoga| Prakruthi asramam| #DrRamChandra #RamDiet #DrPadma #
డా.కె.వై.రామచంద్రరావు 20 ఏళ్లుగా ప్రకృతి వైద్య వృత్తిలో రాణిస్తున్నారు. నేచురోపతీ వైద్య విధానంలో డాక్టర్ పట్టా (BNYS) పొందారు. ఆయన ప్రఖ్యాత నాసిక్ వైద్య విద్యాశాలలో చదివారు. షుగర్, బీపీ, థైరాయిడ్, పిల్లలలేమి, కేన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్.. వంటి క్రానికల్ వ్యాధులకు సైతం కేవలం ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని ప్రయోగాత్మకంగా నిరూపించారు. దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ స్థూపం ఎదురుగా సిద్ధార్థ యోగాలయం నిర్వహిస్తున్నారు. కొన్ని వేల మందిని ఈ ప్రకృతిసిద్ధమైన వైద్య విధానంలో వ్యాధులు లేకుండా హాయిగా జీవించేలా చేశారు. చనిపోతారు అంటూ అల్లోపతి వైద్యులు డిశ్చార్జి చేసి పంపిన వారిని సైతం బతికించి మిరాకిల్స్ చేశారు. ప్రకృతిలో దొరికే ఆహారంతోనే వ్యాధులను ఎలా తగ్గించుకోవచ్చన్న దానిపై Dr RamChandra ప్రజల్లో అవగాన కల్పిస్తున్నారు. కేవలం ఆహారపు అలవాట్లను మార్చుకోవటంతో పాటు, సహజ సిద్దంగా దొరికే పళ్లు, కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను ఔషధాలుగా ఉపయోగించుకోవచ్చు అని చాలా తేలికైన డైట్ ప్లాన్ ఇస్తున్నారు.. ఏయే వ్యాధులకు ఎలాంటి డైట్ ను ఉపయోగించి వ్యాధులను తగ్గించుకోవచ్చో Dr RamChandra Rao ఇలా తెలియచేస్తున్నారు.
డా.రామచంద్ర జీవన విధానం పీడీయఫ్ పుస్తకాల కోసం మీ పేరు, సెల్ నెంబర్ కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి.. మీకు ఏ విధమైన అనారోగ్య సమస్యలున్నా ప్రకృతి సిద్ధమైన ఆరోగ్య సూచనలు సలహాల కోసం కింద మీ సమస్యను, సెల్ నంబర్ ను టైప్ చేయండి.. నిపుణులతో మీకు సలహాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం..
ఈ వీడియో చాలా మంది వ్యాధి గ్రస్తులకు ఉపయోగపడుతుంది. వారి జీవితంలో వెలుగులు నింపేందుకు తప్పకుండా మీ ఫేస్ బుక్, వాట్సప్, ఇతర సోషల్ మీడియా ఎకౌంట్లు, గ్రూపుల్లో షేర్ చేయండి.. Dr RamChandra గారి సంపూర్ణ ఆరోగ్యవంతమైన సమాజంలో మీ వంతు పాత్ర పోషించండి..
వైద్య నిపుణుల ఆరోగ్య సలహాలు సూచనల కొరకు మా ఛానల్ ని SUBSCRIBE చేయండి.. LIKE చేయండి.. మరింత మందికి ఈ వీడియోలు సహకారం కావొచ్చు షేర్ చెయ్యండి, మీ అభిప్రాయం ఏదయినా నిర్మొహమాటంగా కామెంట్ చేయండి.

0 Comments