Watch: Radhika Apte Lust Movie Chance Because of Her Overweight | #RadhikaApte | Bollywood News and also ఈ జెనరేషన్ లో అందరూ వెయిట్ కాన్షియస్ గా ఉంటారు. ఇక గ్లామర్ ప్రధానమైన ఫిలిం ఇండస్ట్రీలో స్లిమ్ గా ఉండడం అనేది చాలా అవసరం. హీరోలకు వెయిట్ అటూ ఇటుగా ఉన్నా చెల్లుతుందేమో కానీ హీరోయిన్లకు ఓవర్ వెయిట్ ఉంటే మాత్రం చెల్లదు. ఓవర్ వెయిట్ దాకా ఎందుకు.. నార్మల్ వెయిట్ కంటే జస్ట్ కొన్ని కిలోలు ఎక్కువ ఉన్నా అవకాశాలు మిస్ అవుతాయి. రీసెంట్ గా ఒక చాట్ షోలో రాధిక ఆప్టే ఇలానే ఒక ఆఫర్ ను మిస్ అయిన సంగతి వెల్లడించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ షోలో ఆయుష్మాన్ ఖురానా కూడా అతిథిగా పాల్గొన్నాడు. Click here for more Latest Movie updates,
►Subscribe to our Youtube Channel:
►Like us on :

0 Comments