Advertisement

IPL 2019, CSK vs MI: MS Dhoni Once Again Gave His Fans A Glimpse Of His Super Presence Of Mind

IPL 2019, CSK vs MI: MS Dhoni Once Again Gave His Fans A Glimpse Of His Super Presence Of Mind ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వికెట్ల వెనుక ఎంత చురుగ్గా వ్యవహరిస్తుంటాడో అందరికీ తెలిసిందే. కానీ.. వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్‌తో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో వికెట్ కీపర్‌గా ధోనీ ఒకసారి తడబడ్డాడు. దీంతో.. దొరికిందే ఛాన్స్‌ అని పరుగు తీసేందుకు హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్ జోడీ ప్రయత్నించగా.. వెంటనే అలెర్ట్ అయిన ధోనీ.. ఆ పరుగుని నియంత్రించడమే కాకుండా.. రనౌట్‌కి ప్రయత్నించి హార్దిక్‌ని కంగారుపెట్టేశాడు.
#IPL2019
#CSKvsMI
#MSDhoni
#HardikPandya
#KieronPollard

IPL 2019,CSK vs MI,MS Dhoni Once Again Gave His Fans A Glimpse Of His Super Presence Of Mind,MS Dhoni,Hardik Pandya,Kieron Pollard,

Post a Comment

0 Comments