Advertisement

YS Jagan Mohan Reddy to be Sworn in as Low Cost as Andhra Pradesh CM | YSRCP | Adya Media

YS Jagan Mohan Reddy to be Sworn in as Low Cost as Andhra Pradesh CM | YSRCP | Adya Media Watch : YS Jagan Mohan Reddy to be Sworn in as Low Cost as Andhra Pradesh CM | YSRCP | Adya Media and also ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌బోతున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ప‌రిపాల‌న క‌త్తి మీద సాములాంటిదే. ఇప్ప‌టికే ల‌క్ష‌ల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిని చ‌క్క‌దిద్ద‌టం ఇప్పుడు అత్య‌వ‌స‌రం. బాబు పాల‌న‌లో జ‌రిగి అడ్డ‌గోలు ఖ‌ర్చుల వ‌ల్ల రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్ప‌టికే లోటు బ‌డ్జెట్‌లో ఉండ‌టంతోపాటు ఉద్యోగుల‌కు జీతాలు కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ఆర్థిక శాఖ ఉంది. ఇప్పుడు జ‌గ‌న్ దుబారా ఖ‌ర్చుల‌ను త‌గ్గించే ప‌నిలో ప‌డ్డారు జ‌గ‌న్‌. ఆ ప‌నేదో త‌న ద‌గ్గ‌ర‌నుంచి మొద‌లు పెడుతున్నారు. సాక్షాత్తు సీఎంమే ఆ ప‌నిచేస్తుంటె కిందిస్థాయి అధికారులు, ఎమ్మెల్యేల్లో కూడా భ‌యం మొద‌ల‌వుతుంది.

All you need to do is click the subscribe button , bell icon and stay tuned to our Non-stop Political/Entertainment video channel.

For more Telugu Latest News and Updates visit :


Follow With Additional Information
Subscribe us :

And Follow Us At :
Facebook :
Twitter :
Google+ :

ys jagan,ys jagan oath caremony cost,ap cm,ysrcp,ys jagan latest news,ys jagan pramana swikaram,ap cm ys jagan,ysrcp latest news,ys jagan press meet,ys jaagn press meet,ys jagan meets kcr,ys jagan convoy,ys jagan speech,

Post a Comment

0 Comments